నటీనటులు జయ సూర్య, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘కథనార్’. ఇవాళ అనుష్క బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఆమెకు విషెస్ చెప్పారు. ఈ మూవీలో అనుష్క నీల పాత్రలో కనిపించనున్నట్లు తెలుపుతూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ SMలో వైరల్ అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని రోజిన్ థామస్ తెరకెక్కిస్తున్నాడు.