MBNR: రేపు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవనంలో నిర్వహించే బీఎస్పీ పార్టీ కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో బీఎస్పీ పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపై ఆయన పలు కీలక సూచనలు చేయనున్నారని పార్టీ నాయకులు తెలిపారు.