ATP: జిల్లాలోని రైతులకు రేపు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమ కానున్నాయి. నియోజకవర్గాల వారీగా లబ్ధిదారుల వివరాలు ఇలా.. ఉరవకొండ- 47,680 మంది రైతులకు ₹28.32 కోట్లు, కల్యాణదుర్గం – 50,595 మందికి ₹30.27 కోట్లు, సింగనమలలో 54,338 మందికి ₹31.52 కోట్లు, రాప్తాడు- 22,348 మందికి ₹13.46 కోట్లు, రాయదుర్గంలో 42,533 మందికి ₹25.01 కోట్లు లబ్ధి చేకూరనుంది.
Tags :