ATP: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2025-26 బడ్జెట్లో ఈ ప్రాజెక్టులకు రూ. 300 కోట్లు నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నిధులతో జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ నిధులు రైతుల పంటలకు సకాలంలో నీరు ఇవ్వడానికి వినిగించుకోవచ్చన్నారు.