అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధించడంపై ఆ దేశ వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయం కోసమే ఆయన ఈ చర్చలు తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం ఆపేందుకు దౌత్యపరమైన మార్గంగానే భారత్తో సహా పలు దేశాలపై టారిఫ్ విధించారని పేర్కొన్నారు. అంతేకాదు సుంకాలపై నమోదైన దావాల్లో ట్రంప్ విజయం సాధిస్తారని అన్నారు.