KRNL: కర్నూలు B క్యాంప్ ప్రభుత్వ వొకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ విద్యా, సేవా రంగాల్లో చేసిన విశిష్ఠ సేవలకు గాను యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ (UNO) ప్రశంసా పత్రం అందుకున్నారు. కర్నూలు ఎంపీ నాగరాజు చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన ఆయన ఇప్పటివరకు 43 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు.