NLR: కొడవలూరు మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ అధికారులతో నెల్లూరు డివిజనల్ అభివృద్ధి అధికారి వసుమతి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. PGRS అర్జీలు వెంటనే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయవలసిందిగా అందరిని కోరారు. అర్జీ దారులతో వారి యొక్క సమస్యను తెలుసుకొని గౌరవంగా మాట్లాడి వారి యొక్క సమస్యను పరిష్కరించాలన్నారు.