టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల, సుమ తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘మోగ్లీ’. ఈ సినిమా కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ. ఎన్టీఆర్ రంగంలో దిగనున్నాడు. రేపు ఈ మూవీ టీజర్ తారక్ చేతుల మీదుగా విడుదల కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.