కృత్రిమ మేధస్సు రేసులో అమెరికాను ఓడిస్తామని చైనాకు చెందిన ఎన్విడియా సంస్థ సీఈవో జెన్సెన్ హువాంగ్ తెలిపారు. ఏఐలో అమెరికా కంటే చైనా నానో సెకన్లు వెనకబడి ఉందని వెల్లడించారు. దీనిని త్వరలోనే అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Tags :