TG: గత ప్రభుత్వంలో మహిళకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ కేబినెట్లో సీతక్క, కొండా సురేఖకు పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. ఆడబిడ్డల కోసం ఫ్రీ బస్ సౌకర్యం కల్పించామని.. బిల్లారంగాలు ఆటోలో తిరుగుతూ ఫ్రీ బస్ ఆపాలంటున్నారని మండిపడ్డారు. ఇంటి ఆడ బిడ్డ బయటకు వచ్చి కన్నీళ్లు పెడుతోందన్నారు.