KDP: వర్షాలతో వసంతపురంలో దెబ్బతిన్న మినుము పంటను జిల్లా రైతు సంఘ అధ్యక్షుడు సంబటూరు ప్రసాదొడ్డి, పార్టీ మండల కన్వినర్ ఉత్తమరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్బారెడ్డి, MPTC నాగసులోచన జగన్ రెడ్డిలు పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల పంటలకు భారీ నష్టం జరిగిందని, రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు.