ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. ఓ వైపు కీలక వికెట్లు కోల్పోయిన కేవలం 23 బంతుల్లోనే అర్థ శతకం పూర్తి చేశాడు. క్రీజులో అభిషేక్ శర్మ (51), హర్షిత్ రాణా (23) పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం 13 ఓవర్లకు స్కోర్ 92/5గా ఉంది.