నెల్లూరు సమీపంలోని వెంకటేశ్వరపురం ప్రభుత్వ ఐటీఐలో ప్రకృతి తుఫాను విపత్తులపై అవగాహన కార్యక్రమం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. డిజాస్టర్ కోఆర్డినేటర్ దాసరి రాజేంద్రప్రసాద్ తుఫాను విపత్తుల గురించి మాట్లాడారు. తుఫాను రాకముందు, తుఫాను సమయంలో, అనంతరం సంభవించే పరిణామాలను విద్యార్థులకు వివరించారు.