ADB: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ప్రభుత్వాన్ని కోరారు. విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతంగా ముగిసినట్లు SFI రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నమొల కిరణ్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెట్టి గణేష్ నాయకులు తదితరులు ఉన్నారు.