339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న భారత్ జట్టు, ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇస్తోంది. 41.4 ఓవర్లు ముగిసేసరికి భారత్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 269 పరుగులు చేసింది. భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ సెంచరీతో అదరగొట్టింది. అయితే, విజయానికి భారత్కు ఇంకా 70 పరుగులు కావాలి.