TPT: వెంకటగిరి పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్‌ను తిరుపతి జిల్లా ట్రైనీ కలెక్టర్ సందీప్ రాఘవ వంశీ ఆకస్మికంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న పథకాలు, విద్యాభ్యాసంపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. టీచర్లు తమ విధులను మర్చిపోకూడదని చెప్పారు.