KDP: కొండాపురం మండలంలోని కోడూరులో నూతన రామాలయం నిర్మాణం కోసం సమీపంలోని ఓ సోలార్ కంపెనీ వారు శుక్రవారం రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు. ఇందులో భాగంగా రూ.25 లక్షలు ప్రకటించగా ముందుగా టీడీపీ జమ్మలమడుగు ఇంఛార్జ్ నాయకుడు భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో రూ.10 లక్షలను గ్రామస్థులకు అందజేశారు.