యువ బౌలర్ అర్ష్‌దీప్‌ని ఇకనైనా T20ల్లో ఆడించాలని టీమిండియా కోచ్ గంభీర్‌కి మాజీ ప్లేయర్ అశ్విన్ విజ్ఞప్తి చేశాడు. రెండో మ్యాచులో హర్షిత్ రాణా(35) బ్యాట్‌తో మార్క్ చూపించినా.. బుమ్రా తర్వాత ఫస్ట్ ప్రియారిటీ అర్ష్‌దీప్‌కే ఇవ్వాలని సూచించాడు. గత T20 WCలో అద్భుతంగా రాణించినప్పటికీ అతణ్ని పక్కన పెట్టడం సరికాదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.