MBNR: జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో గండీడ్ మండలం నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి కార్యకర్తలు భారీ సంఖ్యలో ఎమ్మెల్సీ మల్లన్న సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలందరూ ఏకమై మన ఓటు మనకే వేసుకుందామని నినాదంతో ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ, బీసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.