NLG: మహాత్మగాంధీ యూనివర్శిటీ డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల టైం టేబులు అధికారులు విడుదల చేశారు. నవంబర్ 13 నుంచి 27వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు సీవోఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.