AP: శ్రీసత్యసాయిజిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ముగిసింది. ఈ క్రమంలో హెలికాప్టర్లో సీఎం శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి సతీమణి భువనేశ్వరితో కలిసి లండన్ వెళ్లనున్నారు. కాగా లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్లో జరిగే కార్యక్రమంలో గోల్డెన్ పీకాక్ అవార్డును భువనేశ్వరి అందుకోనున్నారు.