AP: తిరుమల పవిత్రను పెంచాలనేది బోర్డు నిర్ణయమని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తిరుమలలోని కాటేజ్లకు గతంలో సొంత పేర్లు పెట్టుకున్నారని.. వాటిని తొలగించి దేవుడి పేర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాగే, తిరుమల లడ్డూ నాణ్యత పెంచినట్లు తెలిపారు. గతంతో పోల్చితే లడ్డూ ప్రసాదంలో చాలా మార్పులు చేసినట్లు వెల్లడించారు.