ATP: టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడ్డ వైసీపీ కార్యకర్తలు లక్ష్మీనాథ్ రెడ్డి, వెంకటలక్ష్మిని అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాలని కోరారు. JC అనుచరులు బరితెగిస్తున్నారని పెద్దారెడ్డి మండిపడ్డారు.
Tags :