KMM: మోతె మండలం మామిళ్లగూడెం వద్ద సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో రాణి అనే మహిళ స్పాట్లోనే మృతి చెందినట్లు తెలిపారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.