NZB: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాష్ట్రంలో జనం బాట యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం పలు పలువురు జాగృతిలో చేరుతున్నారు. తాజాగా బోధన్, NZB అర్బన్ చెందిన ఉద్యమకారులు, నవీపేట్ మండలానికి చెందిన పలువురు మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మోపాల్ మండల మాజీ జడ్పీటీసీ, రాంపూర్ సోసైటీ మాజీ వైస్ ఛైర్మన్ తదితరులు కవిత సమక్షంలో చేరారు.