SKLM: జలుమూరు మండలం జోనంకి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ అభయ ఆంజనేయ ఆలయ ప్రాంగణంలో కార్తీక పౌర్ణమి బుధవారం రాత్రి ఘనంగా దీపారాధన కార్యక్రమం జరిగింది. గ్రామస్తులు సంపూర్ణంగా భక్తి పరవసుపూర్వకంగా దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ నిర్మాణం తర్వాత మొట్టమొదటిసారిగా దీపారాధన కార్యక్రమం అర్చకులు ఏర్పాటు చేశారు.