MDK: రేగోడ్ మండలం చౌదర్పల్లిలో ఫీల్డ్ అసిస్టెంట్ జైపాల్ రెడ్డి ఉపాధి హామీ పథకం సంబంధిచి జాబ్ కార్డ్ KYC కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి అర్హులూ తప్పనిసరిగా తమ జాబ్ కార్డ్‌కు KYC పూర్తి చేయాలని సూచించారు. KYC చేయని వారి జాబ్ కార్డులు హోల్డ్‌లో ఉంచబడతాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు