AP: శ్రీవాణి ట్రస్ట్ రద్దు కాదని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. తిరుపతి ఎయిర్పోర్ట్ పేరును శ్రీవెంకటేశ్వర ఎయిర్‌పోర్టుగా మార్చేందుకు కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తిరుమల, ఒంటిమిట్టలో జౌషధ, పవిత్రవనం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. TGలోని కరీంనగర్, దుబ్బాక, మంథనిలో ఆలయాలు నిర్మిస్తామని అన్నారు.