PDPL: సీపీఐ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని పార్టీ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. గోదావరిఖని భాస్కర్ రావు భవన్లో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 26న శత వసంతాలు నిండుతున్న సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ చేపట్టనున్నట్లు తెలిపారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జీపు జాత రాష్ట్రమంతా నిర్వహిస్తామని అన్నారు.