ATP: గుంతకల్లు మండలం వైటి చెరువు గ్రామంలో బుధవారం ప్రభుత్వ పాఠశాల నిర్మాణ పనులను టీడీపీ మండల ఇంఛార్జ్ నారాయణస్వామి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో సగంలో ఆగిపోయిన పాఠశాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే జయరాం సొంత నిధులు మరియు దాతల సహకారంతో రూ. 40 లక్షల నిధులతో పెండింగ్లో ఉన్న పాఠశాల నిర్మాణ పనులను చేపట్టామన్నారు.