SKLM: లావేరు మండలం తామాడ మోడల్ స్కూల్ బాలికల వసతి గృహాన్ని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు విద్యార్థులతో మాట్లాడి భోజన వసతి సదుపాయాల గురించి ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు సూచించారు. హాస్టల్ పరిసరాలను పరిశీలించి, అధికారులకు ఆయన పలు సూచనలు ఇచ్చారు.