MBNR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనయుడు TPCC ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డిలు శనివారం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.హైదరాబాద్ హైటెక్స్‌లోని ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతిరెడ్డి కుమార్తె వివాహం సందర్భంగా ముఖ్యమంత్రిని జితేందర్ రెడ్డి కలిశారు. మాజీ ఎంపీతో పాటు స్థానిక నాయకులు ఉన్నారు.