MBNR: జిల్లా కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో ఆదివారం మధ్యాహ్నం జేఏసీ ఆధ్వర్యంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సభను నిర్వహిస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించే వారు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఏఐటీయూసీ ప్రధాన కార్య దర్శి సతీష్ కుమార్ రెడ్డి, కర్ణ పిలుపునిచ్చారు. తమ సమస్యలను జేఏసీ నాయకులు ముందు ఉంచాలని సూచించారు.