KDP: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం వల్ల ప్రజలకు విద్య, వైద్యం దూరమవుతుందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా శనివారం ఆయన ఇప్పేంటలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. అయితే ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. అయితే ప్రజలు PPP విధానాన్ని వ్యతిరేఖించాలన్నారు.