SKLM: కార్తీక మాస మూడవ సోమవారం సందర్భంగా శ్రీకాకుళం ఉమారుద్ర కోటేశ్వర స్వామిని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.