NLG: మునుగోడు పలివెల జడ్పీ పాఠశాలలో హనుమాన్ దీక్ష తీసుకున్న 10వ తరగతి విద్యార్థి శివశంకర్‌ను తెలుగు ఉపాధ్యాయుడు నరసింహ అవమానించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. అదనపు కలెక్టర్ శ్రీనివాసు ఇవాళ వినతి పత్రాన్ని సమర్పించారు.