BDK: జన జాతీయ గౌరవ దివస్ ఉత్సవాల్లో భాగంగా గిరిజన ఆహార ఉత్సవంను కిన్నెరసాని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో ఇవాల ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన కుటుంబాలు రోజువారీగా ఉపయోగించే వివిధ రకాల సాంప్రదాయ ఆహార పదార్థాలను ప్రదర్శించారు. పోషక విలువలు, సాంస్కృతిక ప్రాధాన్యం గురించి ప్రిన్సిపాల్ శ్యామ్ కుమార్ వివరించారు.