ATP: తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించిన కవి, రచయిత అందెశ్రీ మరణం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు అని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. అందెశ్రీకి నివాళులర్పిస్తూ ఆయన మాట్లాడుతూ, బడికి వెళ్లకపోయినా అద్భుత రచనలు చేసిన ఆయన సామాన్య జనంలోంచి పుట్టిన అసామాన్యులు అని కొనియాడారు.