సత్యసాయి: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి, సతీమణి సుప్రియతో కలిసి కార్తీకమాసం మూడవ సోమవారం సందర్భంగా జార్ఖండ్ రాష్ట్రంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన వైద్యనాథ్ జ్యోతిర్లింగం, బసుకినాథ్ ఆలయం, పశ్చిమ బెంగాల్లోని తారాపీఠ శక్తి పీఠంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.