ప్రపంచంలోని అత్యంత అందమైన 10మంది నటీమణుల జాబితాను తాజాగా IMDb విడుదల చేసింది. ఇందులో భారత్, పాకిస్తాన్ నుంచి ఒక్కో నటికి మాత్రమే చోటు దక్కింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా హీరోయిన్స్ మార్గో రాబీ మొదటి స్థానంలో ఉండగా.. షైలీన్ వుడ్లీ 2 స్థానంలో ఉన్నారు. అయితే భారత్ నుంచి కృతి సనన్ 5వ స్థానంలో.. పాకిస్తాన్ నుంచి హనియా అమీర్ 6వ ప్లేస్లో ఉన్నారు.