TPT: శ్రీకాళహస్తి ముళ్లపూడి గ్రామంలో ఎస్టీ కాలనీకి చెందిన కన్నయ్య (35) చెట్టు ఎక్కేందుకు ప్రయత్నించగా కింద పడిపోగా మృతి చెందాడు. ఈ మేరకు గమనించిన యజమాని వెంటనే హాస్పిటల్కు తరలించినప్పటికీ ఆయన అప్పటికే మృతి చెందాడు అని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై సీపీఐ గురవయ్య, శివ తదితరులు కుటుంబానికి న్యాయం, ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.