TG: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలపై సుమోటోగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. తెలంగాణ, రాజస్థాన్‌తో పాటు NHAIకి నోటీసులు జారీ చేసింది. రోడ్డు ప్రమాదాలపై 2 వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.