టీమిండియా తరఫున ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక T20I వికెట్లు తీసిన బౌలర్గా భువనేశ్వర్ కొనసాగుతున్నాడు. భువనేశ్వర్ 2022లో 37 వికెట్లు పడగొట్టి ఈ రికార్డును నెలకొల్పాడు. అయితే, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది చక్రవర్తి ఇప్పటికే 26 వికెట్లు పడగొట్టాడు. SAతో T20 సిరీస్లో ఈ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది.