కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ. సిరిని పాణ్యం మాజీ MLA కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన కల్లూరు మండలం, బొల్లవరం, ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామాల సమస్యలను వివరించి, అర్జీని సమర్పించారు. ఇందులో భాగంగా మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ మీదివేముల ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్ నారాయణ రెడ్డి, పాలకొలను రమేష్ పాల్గొన్నారు.