MBNR: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి, కల్వకుర్తి ప్రభుత్వ ITIలలో అప్రెంటిస్ట్రిప్ మేళా (PMNAM) నిర్వహిస్తున్నట్లు మహబూబ్నగర్ ప్రభుత్వ ‘ITI’ ప్రిన్సిపల్, ఉమ్మడి జిల్లా కన్వీనర్ బీ. శాంతయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 10న ‘అప్రెంటిస్ట్రిప్ మేళా’ నిర్వహిస్తున్నామని, అర్హత గల ఉమ్మడి జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.