GNTR: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, వర్షపు నీటి సంరక్షణ ద్వారా జీవనాధారాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గుంటూరులో సోమవారం రెండు రోజుల జాతీయ వాటర్ షెడ్ మహోత్సవ్ సదస్సు ప్రారంభమైంది. ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథకాలను, వాటిని సీఎం చంద్రబాబు నాయుడు తన దార్శనికతతో ముందుకు తీసుకెళ్తున్న తీరును మంత్రి అభినందించారు.