GNTR: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ నేడు గుంటూరు పర్యటనకు రానున్నారు. ఆయన వెంగళాయపాలెంలో జరిగే వాటర్ షెడ్ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ మేరకు సోమవారం రాత్రి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శివరాజ్ సింగ్ను స్వాగతం పలికారు.