GNTR: ఢిల్లీ పేలుడు నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమైయ్యారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా భద్రతా చర్యలను పెంచారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించేందుకు సోమవారం రాత్రి రైల్వేస్టేషన్, బస్టాండ్లతో ప్రాంతాల్లో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. గుర్తుతెలియని వ్యక్తుల కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.