KDP: చాపాడు మండలం అన్నవరం గ్రామానికి చెందిన సత్య బాబుపై ప్రొద్దుటూరు మండలం కానపల్లె సమీపంలో గత నెలలో అత్యాయత్నం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టి సోమవారం అన్నవరం గ్రామానికి చెందిన పీటర్, కీర్తి అనే నిందితులను అరెస్టు చేసినట్లు ప్రొద్దుటూరు రూరల్ ఎస్సై అరుణ్ రెడ్డి తెలిపారు. వారిని కోర్టు హాజరపరిచి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు.