KMM: సీపీఐ పార్టీ శతజయంతి ముగింపు ఉత్సవాల ప్రాంతీయ మహాసభ డిసెంబర్ 26న ఖమ్మంలో జరగనుంది. ఈ సభను విజయవంతం చేసే లక్ష్యంతో చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో నిన్న వాల్ రైటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి దూసరి గోపాలరావు, గ్రామ శాఖ కార్యదర్శి నరేష్, బూడిగా బిక్షం, వెంకటరావు తదితర నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.